Telangana New Districts, Revenue divisions, Mandals

Telangana New Districts, Revenue divisions, Mandals: After reorganization the 31 districts are in Telangana State: Mancherial, Nirmal, Kumram Bheem (Asifabad), Kamareddy, Peddapalli, Jagtial, Rajanna (Sircilla), Warangal Urban, Warangal Rural, Mahabubabad, Prof Jayashankar (Bhupalpally), Jangaon, Bhadradri (Kothagudem), Suryapet, Yadadri, Sangareddy, Siddipet, Medchal (Malkajgiri), Vikarabad, , Wanaparthy, Nagarkurnool and Jogulamba (Gadwal), while existing ones were Adilabad, Nizamabad, Karimnagar, Khammam, Nalgonda, Medak, Hyderabad, Ranga Reddy and Mahabubnagar.

Five new police Commissionerates-Karimnagar, Ramagundam, Nizamabad, Siddipet and Khammam-came into existence

1. How many districts in Telangana State?
Total 31 Districts.
2. How many Revenue divisions in Telangana State?
68 Revenue divisions.
3. How many Mandals in Telangana State? 
584 Mandals

కరీంనగర్‌ మాతృజిల్లాలో
1. కరీంనగర్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 2 (కరీంనగర్‌, హుజూరాబాద్‌)
మండలాలు: 16

A. కరీంనగర్‌ డివిజన్‌
కరీంనగర్‌, కొత్తపల్లి, కరీంనగర్‌రూరల్‌, మానకొండూరు, తిమ్మాపూర్‌, గన్నేరువరం, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి
B. హుజూరాబాద్‌ రెవెన్యూడివిజన్‌
వీణవంక, వి.సైదాపూర్‌, శంకరపట్నం, హుజురాబాద్‌, జమ్మికుంట, ఇల్లంతకుంట

2. రాజన్న( సిరిసిల్ల) జిల్లా
రెవెన్యూ డివిజన్‌:1
మండలాలు:13

A. సిరిసిల్ల డివిజన్‌
సిరిసిల్ల, తంగళ్లపల్లి (సిరిసిల్ల రూరల్‌) గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌, వేములవాడ, వేములవాడరూరల్‌, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట

3. జగిత్యాల జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 2 (జగిత్యాల, మెట్‌పల్లి)
మండలాలు:18

A. జగిత్యాల డివిజన్‌
జగిత్యాల, జగిత్యాల రూరల్‌, రాయికల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూరు

B. మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌
కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్‌

4. పెద్దపల్లి జిల్లా
పెద్దపలి రెవెన్యూ డివిజన్లు: 2 (పెద్దపల్లి, మంథని)
మండలాలు: 14

A. పెద్దపల్లి డివిజన్‌
పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్‌, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్‌

B. మంథని రెవెన్యూ డివిజన్‌
కమాన్‌పూర్‌, రామగిరి (సెంటినరీకాలనీ), మంథని, ముత్తారం


ఆదిలాబాద్‌ మాతృ జిల్లాలో....
1. ఆదిలాబాద్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 2 (ఆదిలాబాద్‌, ఉట్నూరు)
మండలాలు : 14

A. ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజన్‌
ఆదిలాబాద్‌ అర్బన్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, మావల, గుడిహత్నూరు, బజార్‌ హత్నూరు బేల, బోథ్‌,
జైనథ్‌, తాంసి,భీమ్‌పూర్‌, తలమడుగు, నేరడిగొండ, ఇచ్ఛోడ, సిరికొండ
B. ఉట్నూరు రెవెన్యూ డివిజన్‌
ఇంద్రవెల్లి, నార్నూరు, గడిగూడ, ఉట్నూరు

2. మంచిర్యాల జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (మంచిర్యాల, బెల్లంపల్లి)
మండలాలు: 18

A. మంచిర్యాల డివిజన్‌
చెన్నూరు, జైపూర్‌, బీమారం, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నాస్పూర్‌, హాజీపూర్‌, మందమర్రి, దండేపల్లి, జన్నారం

B. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌
కాసిపేట, బెల్లంపల్లి, వేమన్‌పల్లి, నెన్నెల్‌, తాండూరు, భీమిని, కన్నెపల్లి

3. కుమరం భీమ్‌ (ఆసిఫాబాద్‌) జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌)
మండలాలు : 15
ఆసిఫాబాద్‌ రెవెన్యూ డివిజన్‌
సిర్పూర్‌ (యూ), లింగాపూర్‌, జైనూరు, తిర్యాణి,. ఆసిఫాబాద్‌, కెరామెరి, వాంకిడి, రెబ్బన
కాగజ్‌నగర్‌ డివిజన్‌
పెంచికల్‌పేట, బెజ్జూరు, కాగజ్‌నగర్‌, కౌటాల, చింతలమానిపల్లి, దహేగాం,సిర్పూర్‌ (టీ)

4. నిర్మల్‌జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (నిర్మల్‌, భైంసా)
మండలాలు:19
నిర్మల్‌ డివిజన్‌
నిర్మల్‌ రూరల్‌, నిర్మల్‌ అర్బన్‌, సోన్‌, దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌, కడెంపెద్దూర్‌, దస్తూరాబాద్‌, ఖానాపూర్‌, మామడ,
లక్ష్మణ్‌చాంద, సారంగపూర్‌, పెంబి
భైంసా రెవెన్యూ డివిజన్‌
కుబీర్‌, కుంటాల, భైంసా, ముథోల్‌, బాసర, లోకేశ్వరం, తానూరు


మెదక్‌ మాతృజిల్లాలో...
1. సంగారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్లు:3 (సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌)
మండలాలు: 26

A. సంగారెడ్డి డివిజన్‌
సంగారెడ్డి, కంది, కొండాపూర్‌, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల, పుల్‌కల్‌, ఆందోల్‌, వట్‌పల్లి, మునిపల్లి, హత్నూరా

B. జహీరాబాద్‌ డివిజన్‌
జహీరాబాద్‌, మొగడంపల్లి, న్యాలకల్‌, జరాసంఘం, కోహిర్‌ రాయికోడ్‌

C. నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌
నారాయణఖేడ్‌, కంగ్టి, కల్హేర్‌, సిర్గాపూర్‌, మానూరు, నాగిల్‌గుడ్డ

2. సిద్దిపేట జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 3 (సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌)
మండలాలు: 22

A. సిద్దిపేట డివిజన్‌
సిద్దిపేట అర్బన్‌, రూరల్‌, నంగునూరు, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్‌, మిర్‌దొడ్డి, దుబ్బాక, చేర్యాల కొమురవెళ్లి

B. గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌
గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, కొండపాక, ములుగు, మర్కూక్‌, వర్గల్‌, రాయపోలు

C. హుస్నాబాద్‌ రెవెన్యూడివిజన్‌
హుస్నాబాద్‌ అర్బన్‌, రూరల్‌ (అక్కన్నపేట), కోహెడ, బెజ్జంకి, మద్దూరు

3. మెదక్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు:3 (మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌)
మండలాలు: 20

A. మెదక్‌ డివిజన్‌
మెదక్‌, హవేలి ఘనాపూర్‌, పాపన్నపేట, శంకరంపేట రూరల్‌, శంకరంపేట(ఎ), టేక్‌మల్‌, అల్లాదుర్గం, రేగొడు, రామాయంపేట, నిజాంపేట
B. తూప్రాన్‌ రెవెన్యూడివిజన్‌
ఎల్దుర్తి, చేగుంట, తూప్రాన్‌, మనోహరాబాద్‌, నార్సింగి
C. నర్సాపూర్‌ రెవెన్యూ డివిజన్‌
నర్సాపూర్‌, కౌడిపల్లి, కుల్చారం, చిల్పచెడ్‌, శివంపేట


నల్గొండ మాతృజిల్లాలో....
1. నల్గొండ జిల్లా
రెవెన్యూ డివిజన్లు:3 (నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ)
మండలాల సంఖ్య: 31

A. నల్గొండ రెవెన్యూ డివిజన్‌
చందూరు, చిట్యాల, కనగల్‌, కట్టంగూరు, మునుగోడు, నకిరేకల్‌, నల్గొండ, నార్కెట్‌పల్లి, తిప్పర్తి, కేతెపల్లి, శాలిగౌరారం

B. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌
దామెరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల (హాలియా), నిడమనూరు, పెద్దవూర, త్రిపురారం, మాడుగులపల్లి, తిరుమలగిరి, సాగర్‌, అడవిదేవులపల్లి

C. దేవరకొండ రెవెన్యూ డివిజన్‌
చందంపేట్‌, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లెపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏపల్లి, నేరెడిగొమ్ము

2. సూర్యాపేట జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (సూర్యాపేట, కోదాడ)
మండలాలు: 23

A. సూర్యాపేట రెవెన్యూ డివిజన్‌
ఆత్మకూరు, చీవేముల, జేజేగూడెం, నూతన్‌కల్‌, టెన్‌పహాడ్‌, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గారడిపల్లి, నేరెడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు

B. కోదాడ రెవెన్యూ డివిజన్‌
చిల్కూరు, హుజుర్‌నగర్‌, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం)

3. యాదాద్రి జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (భువనగిరి, చౌటుప్పల్‌)
మండలాలు: 16

A. భువనగిరి రెవెన్యూ డివిజన్‌
ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్‌, బొమ్మలరామారం, ఆత్మకూరు, అడ్డగూడూరు, మోటకొండూరు
B. చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌
భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్‌, నారాయణ్‌పూర్‌


వరంగల్‌ మాతృ జిల్లాలో...
1.వరంగల్‌ అర్బన్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు:1
మండలాలు:11

A. వరంగల్‌ రెవెన్యూ డివిజన్‌
వరంగల్‌, ఖిలావరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌

2. వరంగల్‌ రూరల్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (వరంగల్‌ రూరల్‌, నర్సంపేట)
మండలాలు: 15

A. వరంగల్‌ రూరల్‌ రెవెన్యూ డివిజన్‌
రాయపర్తి, వర్దన్నపేట, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, గీసుగొండ, సంగెం, పర్వతగిరి, దామెర

B. నర్సంపేట రెవెన్యూ డివిజన్‌
నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ

3. జయశంకర్‌ (భూపాలపల్లి)జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 2 (భూపాలపల్లి, ములుగు)
మండలాలు: 20
A. భూపాలపల్లి రెవెన్యూ డివిజన్‌
భూపాలపల్లి, ఘన్‌పూర్‌, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్‌, కాటారం, మహదేవ్‌పూర్‌, మహాముత్తారం

B. ములుగు రెవెన్యూ డివిజన్‌
ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం

4. మహబూబాబాద్‌ జిల్లా
డివిజన్లు: 2 (మహబూబాబాద్‌, తొర్రూరు)
మండలాలు: 16

A. మహబూబాబాద్‌ రెవెన్యూ డివిజన్‌
మహబూబాబాద్‌, కురవి, కేసముద్రం, డోర్నకల్‌, గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల

B. తొర్రూరు డివిజన్‌ (కొత్తది)
చిన్నగూడూరు, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట

5. జనగాం జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 2 (జనగాం, స్టేషన్‌ ఘన్‌పూర్‌)
మండలాలు: 13

A. జనగాం రెవెన్యూ డివిజన్‌
జనగాం, లింగాలఘనపురం, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాథ్‌పల్లి, గుండాల

B. స్టేషన్‌ఘన్‌పూర్‌ రెవెన్యూ డివిజన్‌
స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు, జఫర్‌గడ్‌, పాలకుర్తి, కొడకండ్ల


ఖమ్మం మాతృ జిల్లాలో...
1. ఖమ్మం జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (ఖమ్మం, కల్లూరు)
మండలాలు: 21

A. ఖమ్మం రెవెన్యూడివిజన్‌
ఖమ్మం అర్బన్‌, ఖమ్మంరూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి, బోనకల్లు, చింతకాని, ముదిగొండ, కొణిజెర్ల, సింగరేణి, కామెపల్లి, రఘునాథపాలెం, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, వైరా

B. కల్లూరు రెవెన్యూ డివిజన్‌
సత్తుపల్లి, వేమూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఎన్కూరు,

2. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (కొత్తగూడెం, భద్రాచలం)
మండలాలు: 23

A. కొత్తగూడెం డివిజన్‌
కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు, చంద్రుగొండ, అశ్వరావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల, సుజాతానగర్‌, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు

B. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌
భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపహాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కర్కగూడెం


నిజామాబాద్‌ మాతృ జిల్లాలో....
1. నిజామాబాద్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు:3 (నిజామాబాద్‌, ఆర్మూరు, బోధన్‌)
మండలాలు: 27

A. నిజామాబాద్‌ డివిజన్‌
నిజామాబాద్‌ దక్షిణ, నిజామాబాద్‌ ఉత్తర, నిజామాబాద్‌ రూరల్‌, మొగ్‌పాల్‌, డిచ్‌పల్లి,ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, సిరికొంద, నవీపేట

B. ఆర్మూరు రెవెన్యూ డివిజన్‌
ఆర్మూరు, బాల్కొండ, మెండోరా, కమ్మర్‌పల్లి, వేల్పూరు, మోర్తాడ్‌, భీమ్‌గల్‌, మాక్లూర్‌, నందిపేట, ముప్కాల్‌, ఎరగట్ల

C. బోధన్‌ రెవెన్యూ డివిజన్‌
బోధన్‌, ఎడపల్లి, రెంజల్‌, కోటగిరి, వర్ని, రుద్రూరు

2. కామారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 3 (కామారెడ్డి, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి)
మండలాలు: 22

A. కామారెడ్డి రెవెన్యూడివిజన్‌
కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, రామారెడ్డి,సదాశివనగర్‌, తాడ్వాయి

B. బాన్స్‌వాడ రెవెన్యూ డివిజన్‌
బాన్స్‌వాడ, బీర్కూరు, బిచ్‌కుంద, జుక్కల్‌, మద్నూరు, నిజాంసాగర్‌, పిట్లం, పెద్దకొడుపుగల్‌, నస్రుల్లాబాద్‌

C. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్‌
ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి


మహబూబ్‌నగర్‌ మాతృజిల్లాలో....
1. మహబూబ్‌నగర్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు:2 (మహబూబ్‌నగర్‌, నారాయణపేట)
మండలాలు: 26

A. మహబూబ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌
మూసాపేట, భూత్పూరు, హన్వాడ, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్‌ అర్బన్‌, రూరల్‌, నవాబుపేట, జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, గండేడ్‌, దేవరకద్ర, మిడ్జిల్‌, చిన్నచింతకుంట, అడ్డకల్‌

B. నారాయణపేట రెవెన్యూ డివిజన్‌
నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్‌, కోస్గి, మద్దూరు, ఉట్కూరు, నార్వ, మగనూర్‌, కృష్ణా, మక్తల్‌

2. నాగర్‌కర్నూల్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు:3 (నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి,అచ్చంపేట)
మండలాలు: 20

A. నాగర్‌కర్నూల్‌ రెవెన్యూ డివిజన్‌
బిజినెపల్లి, నాగర్‌కర్నూలు, పెద్దకొత్తపల్లి, తేల్కపల్లి, తిమ్మాజీపేట, తాడూరు, కొల్లాపూర్‌,పెంట్లవేలి, కోడూరు,

B. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌
కల్వకుర్తి, వూరుకొండ, వెలిదండ, వంగూరు, చరకొండ

C. అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌
అచ్చంపేట, అమ్రాబాద్‌, పాదర, బాల్మూరు, లింగాల్‌, ఉప్పునూతల

3. వనపర్తి జిల్లా
రెవెన్యూ డివిజన్‌:1 (వనపర్తి)
మండలాలు: 14

A. వనపర్తి డివిజన్‌
వనపర్తి, గోపాల్‌పేట, పెద్దమందడి, ఘన్‌పూర్‌, కొత్తకోట, వీవనగండ్ల, పనగల్‌, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, మదనాపూర్‌, రెవెల్లి, చిన్నంబావి, శ్రీరంగాపూర్‌

4. జోగులాంబ (గద్వాల) జిల్లా
రెవెన్యూ డివిజన్‌:1 (గద్వాల)
మండలాలు: 12

A. గద్వాల రెవెన్యూ డివిజన్‌
గద్వాల, మల్దకల్‌, ధరూర్‌, గట్టు, కేటీ దొడ్డి, ఐజ, ఇటిక్యాల, మనోపాడు, వడ్డెపల్లి, రాజోలి, ఆలంపూర్‌, ఉండవల్లి


రంగారెడ్డి మాతృజిల్లాలో..
1.వికారాబాద్‌ జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 2 (వికారాబాద్‌, తాండూర్‌)
మండలాలు: 18

A. వికారాబాద్‌ రెవెన్యూ డివిజన్‌
మర్పల్లి, మోమిన్‌పేట, వికారాబాద్‌, ధారూర్‌, బంట్వారం, కోటపల్లి, నవాబ్‌పేట, దోమ, పుల్కచర్ల, పరిగి, పొద్దూరు

B. తాండూరు రెవెన్యూ డివిజన్‌
పెద్దేముల్‌, తాండూరు, బషీరాబాద్‌, ఏలాల్‌, కొడంగల్‌, బొమ్మరాస్‌పేట, దౌల్తాబాద్‌

2. మేడ్చల్‌ (మల్కాజ్‌గిరి) జిల్లా
రెవెన్యూ డివిజన్లు: 2 (మల్కాజ్‌గిరి, కీసర)
మండలాలు: 14

A. మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజన్‌
మల్కాజ్‌గిరి, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, దుండిగల్‌, గండిమైసమ్మ, బాచుపల్లి (నిజాంపేట), బాలానగర్‌, కూకట్‌పల్లి

B. కీసర రెవెన్యూ డివిజన్‌
ఉప్పల్‌, కీసర, ఘట్‌కేసర్‌, మేడిపల్లి, శామీర్‌పేట, కాప్రా, మేడ్చల్‌

3. రంగారెడ్డి (శంషాబాద్‌) జిల్లా
రెవెన్యూ డివిజన్లు:5 (కందూకూరు, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌)
మండలాలు: 27

A. కందుకూరు రెవెన్యూడివిజన్‌
కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్‌, సరూర్‌నగర్‌, అమన్‌గల్‌, కడ్తాల, తలకొండపల్లి

B. ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్‌
ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌, హయత్‌నగర్‌, మాడ్గుల

C. రాజేంద్రనగర్‌ రెవెన్యూడివిజన్‌
శంషాబాద్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట

D. చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌
శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌

E. షాద్‌నగర్‌ రెవెన్యూడివిజన్‌
ఫరూక్‌నగర్‌, కొత్తూరు, కేశంపేట, కొందుర్గ, చౌదరిగూడెం, నందిగామ.

Telangana New Districts, Revenue divisions, Mandals: Mancherial, Nirmal, Kumram Bheem (Asifabad), Kamareddy, Peddapalli, Jagtial, Rajanna (Sircilla), Warangal Urban, Warangal Rural, Mahabubabad, Prof Jayashankar (Bhupalpally), Jangaon, Bhadradri (Kothagudem), Suryapet, Yadadri, Sangareddy, Siddipet, Medchal (Malkajgiri), Vikarabad, Wanaparthy, Nagarkurnool and Jogulamba (Gadwal), while existing ones were Adilabad, Nizamabad, Karimnagar, Khammam, Nalgonda, Medak, Hyderabad, Ranga Reddy and Mahabubnagar.

No comments:

Powered by Blogger.